అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అలరించే ఆరభి రాగం !

Bharadwaja Rangavajhala ………………………………………  ధీర శంకరాభరణ రాగానికి జన్యురాగమైన ఆరభి రాగం లో ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి కనుక దీన్ని ఔడవ రాగం అనచ్చు. అలాగే అవరోహణలోనూ ఐదు స్వరాలూ ఉంటాయి కనుక సంపూర్ణ రాగమని కూడా పిలవొచ్చు. అందుకే ఆనందం, ఆహ్లాదం, పారవశ్యం పలికించాల్సిన సందర్భాలకు ఆరభి రాగాన్నివాడారు మన సినీ సంగీత …

వేలిపై వేసే సిరా చుక్కకు డిమాండ్ అంత ఇంతా కాదు !!

This ink is used to prevent fake votes……… ఓటు వేసే సమయంలో వేలిపై వేసే సిరా చుక్క కనీసం 72 గంటల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. వేలిపై నీరు పడితే  ఇది మరింత నలుపుగా మారి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సిరా తయారీలో సిల్వర్‌ నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆకారణంగానే  సిరా చెరిగిపోకుండా …

లీకు వీరులు !!

భండారు శ్రీనివాసరావు   ………………………………..  ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి …

కుంతల దేశంలో జైన మతం !!

Sheik Sadiq Ali  …………………………  Where are the origins of jains? కుంతల దేశ (కర్ణాటక) యాత్రకు స్పూర్తినిచ్చింది నిస్సందేహంగా కొలనుపాక… హైదరాబాద్—వరంగల్ జాతీయ రహదారిలో ఆలేరు నుంచి చేర్యాల వెళ్ళే మార్గంలో కొలనుపాక వుంది. క్రీస్తుశకం 4 వ శతాబ్దం నుంచి అక్కడ జైన మత ఆనవాళ్ళు వున్నాయి. ఇప్పుడక్కడ చాలా అందమైన …

అదొక మిస్టరీ సరస్సు !!

Overnight, all the villages became graveyards……………………. పై ఫొటోలో మనకు కనిపించేది మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్ లో ఉన్న ‘న్యోస్’ సరస్సు. ఈ సరస్సు ఒక మిస్టరీ. చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు .. పచ్చదనం ..చెట్టు పుట్టా .. వాతావరణమంతా ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడకి వలసలు మొదలైనాయి. మెల్లగా …

ఆ వెలుగు జిలుగులు వెనుక ….

Recording Dancers…………………………………………………. వెనుకటి తరం మగాళ్ళలొ రికార్డింగ్  డాన్స్ చూడని వారు… దాని గురించి వినని వారు అరుదు. రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూ తమ అంద చందాలను ప్రదర్శించే వేదిక.పండగ, పబ్బాల  సందర్భంగా  రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లె టూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి. పోలిసుల నిఘా …

లెజండరీ కార్టూనిస్ట్ అబూ అబ్రహం తో ఓ సాయంత్రం !!

Taadi Prakash …. Artist Mohan on  Alltime Great Abu Abraham………………………….. శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక! సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే …

ఆ బోర్డర్ విలేజ్ ‘కిబుతూ’ అందాలు అద్భుతం !

 Village at Line of Control………………….. అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితూ (Kibithoo) గ్రామ పరిసరాల్లోని ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి చూస్తే రెండు దేశాలు కన్పిస్తాయి. ఉత్తరాన …

చారిత్రిక ఆనవాళ్లుగా మోటుపల్లి ఆలయాలు !!

 Historical Monuments……………………………………….  ఒకనాడు చారిత్రక,ఆధ్యాత్మిక సంపద కు ఆలవాలమైన మోటుపల్లి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. మోటుపల్లిలో ఉన్న ఆలయాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు చాలా కాలం క్రితమే ధ్వంసమైనాయి. వీరభద్ర స్వామి ఆలయం లో ప్రస్తుతం మూల విరాట్టు విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక పెద్ద చిత్రపటం కనబడుతుంది. …
error: Content is protected !!