అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆ పాటల్లో అంత అర్ధముందా ?

Bharadwaja Rangavajhala………  ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో ‘లేచింది నిద్ర లేచింది..మహిళా లోకం’ పాటకీ ‘అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు’ పాటకీ ఓ లింకున్నట్టుగా…మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే …

కరాచీ పోర్ట్ పై విక్రాంత్ విరుచుకు పడిందా?

Target Karachi Port………………… కొద్దిరోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన భారత్ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ కి చెందిన కరాచీ ఓడరేవు ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  ఓడరేవుపై  క్షిపణులతో దాడులు చేసినట్టు ..ఫలితంగా  ఓడరేవు ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది.  కరాచీ తీరం వెంబడి ఉన్నఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్లో నుంచి …

పాక్ మిస్సైళ్ళను కూల్చేస్తున్న ‘సుదర్శన్ చక్ర’ !!

Operation Sindhoor …………………….. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. భారత్ ‘సుదర్శన్ చక్ర’ అని పిలుచుకునే అత్యంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ ‘S-400’ తో ఆర్మీ  దూసుకుపోతోంది. పాకిస్థాన్ ప్రతీకార చర్యలో భాగంగా వైమానిక, క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించే శక్తి ఈ S–400 కి ఉంది. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధవిమానాలు, క్షిపణులు, డ్రోన్లను …

సర్జికల్ దాడులకు తొమ్మిదేళ్లు !!

Surgical strikes……………….. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం ఇండియాకు కొత్తేమి కాదు.. గతంలో కూడా ‘ఆపరేషన్ సింధూర్‘ మాదిరి దాడులు జరిగాయి. ఒక్కో దాడికి ఒక్కో పేరు పెట్టారు. అయితే దాడుల తీరులో మాత్రం కొంత తేడా ఉంది. తొమ్మిదేళ్ల క్రితం కూడా ‘సర్జికల్ స్ట్రైక్స్’ పేరిట దాడులు జరిగాయి.సెప్టెంబర్ 28, 2016 న …

వామ్మో …ఉగ్రవాదులకు అన్నిస్థావరాలా ?

Operation Sindhoor…………………….. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల స్థావరాల విషయాలను పరిశీలిస్తే చాలా విశేషాలే ఉన్నాయి. పాకిస్తాన్ లోను,ఆక్రమిత కాశ్మీర్ లోను ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారని అర్థమౌతోంది.భారత్ ను అస్థిరపరిచే లక్ష్యం తో పాక్ ఉగ్రవాదులు శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ శిక్షణా కేంద్రాలు …

జైష్-ఎ-మొహమ్మద్ నేతకు గట్టి షాక్ !!

Opertion Sindoor ………………………. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు …

‘శవ సాధన’ నిజమేనా ?

Is it true to sit on a corpse and worship?………..  అఘోరాలు  లేదా మాంత్రికులు శవ సాధన చేస్తుంటారు అని వాళ్ళు వీళ్ళు చెప్పగా విని ఉంటాం. లేదా ఏదైనా పుస్తకాల్లో చదివి ఉంటాం. అసలు ఇది నిజమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అవును అది నిజమే. అఘోరాలు /మాంత్రికులు శవసాధన …

అమరనాథుడిని దర్శించారా ?

Amarnath Yatra …………………….. జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని  దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. అక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే …

మహామానవ స్వప్నశిల్పి – మార్క్స్ ! (part2)

Taadi Prakash…………………………………………..  మార్క్స్ చాలా సరదా మనిషి. ఈవెనింగ్ పార్టీలు, సిగిరెట్లు, జోకులు, అప్పటి ఫిలాసఫర్లు అందర్నీ చచ్చేటట్టు తిట్టడం, వీపు పగిలేట్టు విమర్శ రాయడం, పదునైన వాదనతో చెలరేగిపోవడం… ఎంతో నిబద్ధతతో చేసేవాడు. మార్క్స్ కి కవిత్వం తెలుసు. ఆరేడు భాషలు బాగా వచ్చు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. A spector is …
error: Content is protected !!