అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Subramanyam Dogiparthi………………… మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా. ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట.కథ ప్రకారం భానుమతి చలం పాత్రలు తల్లీ కొడుకులు.. అయితే భానుమతి సూచన మేరకు వదినా మరిది పాత్రలుగా మార్చారట. ఆ తర్వాత ఆమె ధోరణిని దృష్టిలో ఉంచుకుని డైలాగులు రాశారు.సినిమాలో …
ఈ ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ సినిమా సీరియస్ మూవీస్ చూసే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.2020 లో విడుదలైన ఈసినిమా తమిళ సినిమా “కా పే రణసింగం” కు అనువాదం. కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ….. చిన్నపల్లెటూర్లో ఉండే రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం తను ముందుండి పోరాడుతుంటాడు.అతని …
Everything is strategic …………………………….. హ్యాట్రిక్ కొడతామని చెబుతున్న కమలనాధులు కాశ్మీర్ లో అసలు పోటీ చేయడం లేదు. ఆర్టికల్ 370 ని రద్దు చేసామని అంటున్న బీజేపీ మరి కాశ్మీర్ లో ఎందుకు పోటీ చేయడం లేదు ?ఇదొక మంచి అవకాశం కదా .. కానీ ఎన్నికలకు దూరంగా ఉంది. జమ్మూ లో మాత్రం పోటీ …
A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …
Nirmal Akkaraju ……………………….. ఒకప్పటి ఎన్నికల ప్రచార సభలకు ఇప్పటి సభలకు చాలా తేడావుంది. ఇదివరకు కొంత మేరకు జనం స్వచ్చందం గా సభలకు తరలివచ్చే వారు. అయితే రాను రాను ప్రజలు కూడా తెలివి మీరారు. మాకింత ఇస్తేనే సభలకు వస్తాం.. అని ముందుగానే మాట్లాడేసుకుంటున్నారు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. దేశంలో …
Bharadwaja Rangavajhala……………………. విఠలాచార్య సినిమాలు చూసిన వారికి హెచ్.ఎస్ వేణు పేరు బాగా పరిచయం ఉంటుంది. జనాలకు బాగా నచ్చే పద్దతిలో దయ్యాలు చేసే ఫీట్లు …రాక్షసాకారాల విన్యాసాలు కత్తి యుద్దాలు … ఒకటేమిటి … ఒక్కసారి థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులను వేరే లోకాల్లో తిప్పేసి వదిలేయడం విఠలాచార్య పద్దతి. దీన్ని సాకారం చేయడంలో …
Sheik Sadiq Ali ………………………………………. రేఖ …మన కళ్ళముందు కదలాడుతున్న ఒక అద్భుతం. గుండెల్లో దాచుకునేంత అపురూపం. ఒక ధీరోదాత్త నిజ జీవిత కథానాయిక. ఒక విప్లవం.ఒక తిరుగుబాటు. ఆమె జీవితం ఒక పాఠం. ఒక ఎగురుతున్న కెరటం. ఆమె ఒక విజేత .. కొన్ని విషయాల్లో ఎందరికో ఆదర్శం. రేఖ జీవితంలో ఒక అత్యంత …
Infinite mysteries…………………………… చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ ఆ ప్రాంతం నివాసయోగ్యమా కాదా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని …
Srinivasa Krishna Patil ………….. కురుక్షేత్రయుద్ధం.తొమ్మిదవ రోజు. సాయం సమయం. భీష్మపితామహుడు విజృంభించాడు. కార్చిచ్చు ఎండుగడ్డిని వలె ఆయన పాండవసైన్యాన్ని దహించి పారేశాడు. ఆయన వింటినారినుంచి బాణాలు వెలువడుతున్నప్పటి శబ్దం పిడుగులు పడుతున్నట్లు వినిపించింది. రథయోధులను వారి రథధ్వజాలతో సహా నేల పడగొట్టాడు. రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు తమ మీద కూర్చుని యుద్ధం చేసే యోధులందరూ …
error: Content is protected !!