అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Taadi Prakash……………… ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు. ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది. ఈ దేశ దిమ్మరికి సంచారమే ఎంతో బాగున్నది….దీనంత ఆనందమేడున్నది…అని పాడుకుంటూ పోయే.. గోరటి వెంకన్నలాంటి వాడు. సజనురే ఝూట్ మత్ బోలో…ఖుదా …
Isn’t justice equal for all?………………………………. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు కీలక సంఘటనల ఆధారంగా ఈ ’23’ సినిమా రూపొందింది. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ రంగావజ్జల రాసిన కథను ఆసక్తికరంగా దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించారు. ఇది ప్రశ్నించే సినిమా..అయితే ఈ ప్రశ్నలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చవచ్చు.మరికొందరు ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు. ఉన్నత వర్గాల …
రమణ కొంటికర్ల………….. ‘Manjhi The Mountain Man’ movie बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब …
Subramanyam Dogiparthi ……………….. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే. ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో …
Supersonic cruise missile Brahmos ………………….. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణు లలో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటి అని చెప్పుకోవచ్చు. జలాంతర్గామి ద్వారా, యుద్ధనౌక గుండా, విమానం నుంచి, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే …
Bharadwaja Rangavajhala……………………….. హమ్మా … ఛెప్పమ్మా … నాన్నను కిరాతకంగా హతమార్చింది ఆ పరంధామయ్యేనా హమ్మా … ఛెఫమ్మా ఛెప్పూ … అని సునామీలా తనను పట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్రధారిని తట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్కలేదు … ఈ సినిమాలో మీరు ఆయన తల్లి కాదు అంటే హమ్మయ్య అనుకునేలోపే… డైరక్టర్ …
Mustache Krishna …………….. మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా.. ఒకటి అరా మాత్రమే. దీన్నిబట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే …
Action movie ……………… ‘బిగ్ బ్రదర్’ … 2020 లో విడుదలైన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోహన్ లాల్ ను అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సిద్ధిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ఆయనే సమకూర్చుకున్నారు. కథ మీద కంటే …
Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …
error: Content is protected !!