అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Subramanyam Dogiparthi……………. family drama మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి. పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. దూరపు కొండలు నునుపు.అప్పు చేసి పప్పు కూడు తినకూడదు.పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది. Don’t bite more than what you can chew .ఈ సూక్తుల సమాహారమే ఈ ‘కోరికలే …
Different backgrounds, different cultures …………….. ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది. అవి …
తుర్లపాటి పరేష్ ……………………………. కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో.. ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు . కొన్ని సిన్మాల్లో కులాన్ని తీసుకుంటే, మరికొన్నిట్లో మతాన్ని …
Bharadwaja Rangavajhala ……………………. కళ కు, కళాకారుడికి కులం లేదు అన్నప్పటికిన్నీ….భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు.దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే ..జాషువా గబ్బిలం రాస్తే… జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని …
Pudota Showreelu ……………….. దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ బెల్ అవార్డ్ పొందిన ‘The Way Home’.(JIBURO) సినిమా 2002 ఏప్రిల్ లో విడుదలైంది..దర్శకత్వం,కత, లీ జియాంగ్ హ యాంగ్..సినిమాటోగ్రఫీ, యూన్ హ్యాంగ్ సిన్. కత వివరాల్లోకి వస్తే.. తల్లి సియోల్ సిటీ లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి రావటంతో,తన ఏడేళ్ల …
The Forgotten Army…………… వాస్తవం గా జరిగిన ఘటనలకు కొంత డ్రామా జోడించి ఈ ‘ఫర్గాటెన్ ఆర్మీ’ సిరీస్ ను అద్భుతంగా తెరపై కెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధం(1942) జరిగే సమయంలో బ్రిటిష్ ఆర్మీ లో పనిచేసిన భారత సైనికులు సింగపూర్ లో జపాన్ కి లొంగి పోతారు. తర్వాత జపాన్ అనుమతితో నేతాజీ సారధ్యంలో …
MAHA KUMBH PUNYA KSHETRA YATRA : ఈ యాత్రలో ప్రయాగరాజ్,అయోధ్య,కాశీ వంటి పుణ్య క్షేత్రాల సందర్శన కోసం IRCTC 8 రోజుల టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ట్రైన్ లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 19-1-25 న యాత్ర మొదలవుతుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.22,940… టూర్ లో సందర్శించే ప్రాంతాలు …
Bharadwaja Rangavajhala ……….. ‘పాతాళభైరవి’ సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల, లీల, జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ‘ఇతిహాసం విన్నారా’ అన్న టిజి కమల పేరుగానీ ‘వినవే బాలా’ అన్న రేలంగి పేరు గానీ …
A sensational movie…………………… ‘అంతిమ తీర్పు’ 1988 నాటి సినిమా ఇది. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ మూవీ తొలుత ‘న్యూఢిల్లీ’ పేరుతో మలయాళం లో రూపొందింది. మమ్ముట్టి హీరో .. హిందీ,కన్నడ భాషల్లో కూడా ‘న్యూ ఢిల్లీ’ టైటిల్ తోనే రిలీజ్ అయింది. తెలుగులో కృష్ణంరాజు,హిందీలో జితేంద్ర ,కన్నడ లో …
error: Content is protected !!