యానోమామి తెగలో కనిపించే వింత ఆచారం !!
Strange Custom…………. యానోమామి తెగల ప్రజలు వెనిజువెలా (Venezuela) దక్షిణ భాగం ,బ్రెజిల్ (Brazil) ఉత్తర భాగం,ఈ రెండు దేశాల సరిహద్దు వెంబడి విస్తరించిన అమెజాన్ వర్షారణ్యాలు, ఒరినోకో నది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నారు.ఈ తెగ జనాభా 35,000–40,000 మంది వరకు ఉంటారని అంచనా. ఆ తెగలో మృతుల ఆత్మ కుటుంబంలోనే ఉండాలని భావిస్తారు. అందుకే …
