భలే పోలీస్ !

Arrow of criticism………………….. పోలీస్ వ్యవస్థ పనితీరు పై సంధించిన అస్త్రం ఈ ‘Writer’ సినిమా. కొత్త కథాంశం. పోలీస్ వ్య‌వ‌స్థ‌లోని లోతు పాతుల‌ను బాగా స్టడీ చేసి తీసిన చిత్ర‌మిది. పోలీస్ అధికారులు అధికార మదంతో కింది స్థాయి ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తారో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఉన్న‌తాధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది …

పలకరిస్తే పాట…ప్రసన్న కుమార్ సర్రాజ్!

Taadi Prakash ………………………………………. Writer, singer, actor and composer_________________________  తొలికథ తోనే హిట్ కొట్టాడు. కొన్ని కథలతోనే జనం అటెన్షన్ డ్రా చేసాడు. 1998 లో డెట్రాయిట్ ఆటా సభలకోసం తెచ్చిన ‘చిరునవ్వు’ ప్రత్యేక సంచికలో ప్రసన్నకుమార్ కథ వేశాం. అక్కడ ప్రసన్నని పరిచయంచేస్తూ ఆర్టిస్ట్ మోహన్ ఇలా రాశారు.. నలుగురు పాతబస్తీ దాదాలతో …

పది కోట్ల సొమ్ము కోసమేనా ?

ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే వారిద్దరూ భార్యాభర్తలు. భార్య పేరు  నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. మంచి రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. ప్రస్తుతం ఆమె  తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసు లో నిందితురాలిగా ఇరుక్కున్నారు.. సుమారు నాలుగేళ్ళ విచారణ అనంతరం కోర్టు ఆమెకు జూన్ 14, 2022న జీవిత ఖైదు …

ఈ సుందరానికి పొగరనే మాటకు అర్ధం తెలీదు !

సుమ పమిడిఘంటం…………………………….. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, విలక్షణ నవలారచయిత, మిత్రుడు, శ్రేయోభిలాషి, నాటకం, సాహిత్యం తప్ప వ్యక్తిగత జీవితం బొత్తిగా తెలియని అమాయకుడు . ఈ మాటంటే చాలమంది నోరెళ్ళబెడతారు కానీ నిజజీవితంలో నిస్సందేహంగా అమాయకుడే, సాహిత్య నాటకరంగాలలో ఉద్దండుడే గావచ్చు. ఆత్మవిశ్వాసం, పొగరనుకోవచ్చు. నిజానికి పొగరు అనేమాటకు అర్ధం తెలియనివాడు సుందరం ప్రయోగశీలి, నాటకంలోకి …

ఇలాంటి నవలపై నిర్మాతల కన్నుపడదే ?(2)

Taadi Prakash ……………………………………………………. Peoples ‘war and peace’ of srikakulam………………………………………. కాలం చేసిన ఈ లాంగ్ మార్చ్ లో గ్రామీణ భూస్వామ్య వ్యవసాయ వ్యవస్థ కళ్ళ ముందే కూలిపోవడం… చల్లారిన సంసారాలు, తెల్లారిన బతుకులు… వీటన్నిటి గురించి అప్పలనాయుడు మరో 400 పేజీలు తేలిగ్గా రాయగలడు. అలా కాకుండా విషయాన్ని సూటిగా, క్లుప్తంగా, శక్తిమంతంగా చెప్పడమే …

దెయ్యంతో ఇంటర్వ్యూ 1

హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …
error: Content is protected !!