216 గంటలు డాన్స్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విదుషి దీక్ష !!
Mohammed Rafee ………………………. భరతనాట్యం అంటే తమిళనాడు! కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్! పేరిణి అంటే తెలంగాణ! యక్షగానం అంటే కర్ణాటక! కానీ, ఇప్పుడు భరతనాట్యం అంటే కర్ణాటక రాష్ట్రం వైపు చూసే రోజులు వచ్చాయి! జూలై నెలలో కర్ణాటక మంగుళూరుకు చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రెమోనా పెరీరా 170 గంటల పాటు భరత …