ఒక అన్వేషి యాత్ర – అనుభవాలు 2 !
Thopudu bandi Sadiq …………………………. నిజంగా మహావతార్ బాబాజీ ఉన్నారా?ఆయన గత రెండువేల సంవత్సరాలుగా ,భౌతిక దేహాన్ని త్యజించి ఆత్మరూపంలో సంచరిస్తున్నారా?సందర్భానుసారంగా భౌతిక రూపంలో దర్శనం ఇస్తారా?లేక యోగానంద పరమహంస సృష్టించిన ఊహాజనిత రూపమా?క్రియాయోగను వ్యాప్తి చేయటానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆ పేరును,ఒక కల్పిత రూపాన్ని ఉపయోగించారా? చాలామందిని వేధించే ప్రశ్న ఇది. ఈ …