సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ !
Bharadwaja Rangavajhala ……………………………. లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర రావు ఒకరు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు …
