సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ , కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే. రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ఇది ముఖ్యకూడలి . ఇక్కడ …
విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ నంద ప్రయాగ పట్టణం ఉన్నది. మంచుకొండల నడుమ సుందర ప్రదేశాల పట్టణంగా నంద ప్రయాగకు పేరుంది. న౦దాదేవి అభయారణ్యానికి పైన ఉన్న న౦దఘ౦టి అనే మంచుకొండ లో పుట్టిన నందాకిని నది అలకనంద నదితో కలిసే ప్రదేశం ఇది. ఇక్కడ నందాకిని తన ఉనికిని …
ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం. కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచ ప్రయాగలు అనే అయిదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అవి విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, …
error: Content is protected !!