సూపర్ స్టార్ సినిమాలకు కెమెరా కెప్టెన్ ఈయనే !
Bharadwaja Rangavajhala……………………………………. పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …