సారొస్తారా ఇండియా కి ?

విజయమాల్యా వస్తారని  జైలును  ముస్తాబు చేసి ఏడాది దాటిపోయింది. ముంబై లోని అత్యంత ప్రాచీన ఆర్ధర్ రోడ్ జైలును  ఆయన కోసం బూజు దులిపి ,శుభ్రం చేసి. కడిగి ముగ్గులేసి సిద్ధంగా ఉంచారు . కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మాల్యా  వస్తే కదా . ఎపుడొస్తారో కూడా ఎవరికి తెలీదు. ఛానల్స్ లో …
error: Content is protected !!