నిజ జీవితంలోనూ సినిమా కథ !

Values ​​are falling……………. అపుడపుడు సినిమా కథల్లోని ఘటనలు… నిజజీవితాల్లో జరుగుతుంటాయి.శుభలగ్నం  తెలుగు సినిమాలో కథానాయిక తన భర్తను ప్రేమించిన మహిళకు రూ.కోటికి విక్రయిస్తుంది. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలోని మండ్య సమీప  గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించింది. వారిద్దరూ పడకపై …

మీడియా ధోరణి లో ఎంత మార్పు !

Bhandaru Srinivas Rao …………………………………….. అరవై ఏళ్ళ క్రితం…. మా వూళ్ళో సత్యనారాయణ సిద్ధాంతి గారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి సాయంత్రం అయ్యేది. అయినా ఏ రోజు వార్తలు, ఆరోజే చదువుతున్న ఫీలింగ్‌ కలిగేది. 1987లో, …

ఇక రాజగురువు పాత్రలో రాధాకృష్ణ !

సీనియర్ జర్నలిస్ట్ ..దమ్మున్న ఛానల్, పత్రిక అధినేత ఆర్కే రాజగురువు గా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు అందరూ అంటుంటే నిజమో కాదో అనుకున్నాను. మాజీ సీఎం తెలుగు దేశం అధినేత చంద్రబాబుకి ఆయనే సలహాలు ఇస్తుంటారని ..రాజకీయ వ్యూహాలు చెబుతుంటారు అని గిట్టని వాళ్ళు అంటుంటే విన్నాను. కానీ నమ్మ లేదు. కానీ …

చిత్తమొచ్చిన చెత్త మాటలు !

అరేయ్  ఆ “చెత్త మాట”రెడీ అయిందా ? అడిగాడు ఇంచార్జ్ సుబ్బారావు సీనియర్ సబ్ ని ఆ ఇద్దరూ  ఒరేయ్ తురేయ్ అనుకునేంత  జాన్ జిగ్రీ దోస్తులు. ఏ పత్రికలోకెళ్ళినా  ఇద్దరు కలసి వెళ్తుంటారు. ఇద్దరు మంచి రాతగాళ్ళు. ఏదైనా పాయింట్ చెబితే రాకెట్ స్పీడ్ తో స్టోరీ అల్లేస్తారు. వాస్తవానికి ఇద్దరూ నిఖార్సైన జర్నలిస్టులు. …
error: Content is protected !!