ఈసారి కుంభమేళా ముప్ఫైరోజులు మాత్రమే!

హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభ‌మేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు మాత్రమే జరుగుతుంది. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్చి చివ‌రినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే …

ఉత్తరాఖండ్ వరదలకు మూలం ఈ పర్వతంలో పగుళ్లే!

పై ఫొటోలో కనిపించే ‘నందాదేవి’ దేశంలో ఎత్తైన మంచు పర్వతం. ఇవాళ ఈ పర్వతం లో పగుళ్లు ఏర్పడి కొంత భాగం విరిగి పడి ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి.  కాంచన్ ‌జంగా తరువాత దేశంలో నందా దేవి  రెండవ ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చాలా మటుకు హిమానీనదంతో నిండి ఉంటుంది. ఇది గర్హ్వాల్ …

ఉత్తరాఖండ్ లో జలప్రళయం !

ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో నందాదేవి మంచు పర్వతంలో కొంత భాగం విరిగి పడింది. విరిగిన ఆ మంచు ముక్కలు కరిగిన కారణంగా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి అక్కడి ధౌలీ గంగా నది పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా అనూహ్య రీతిలో నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రైనీ తపోవన్‌ గ్రామం వద్ద ఉన్న పవర్‌ …
error: Content is protected !!