ఫోటో వెనుక కథేమిటో ?

Lovers hotspot…………………………………………… ఈ ఫొటోలో కనిపించే ప్రదేశాన్ని ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అంటారు.. సీజన్ ను అనుసరించి ఇక్కడి దృశ్యాలు మారుతుంటాయి..చూపరులను ఆకట్టుకుంటాయి. తీగలతో అల్లుకున్న ఈ టన్నెల్ అందాలను ఎంత చూసినా మళ్ళీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఇక్కడ వివిధ సీజన్లలో మరింత అందాలు కనిపిస్తుంటాయి. టన్నెల్ ఆఫ్ లవ్ అని పిలిచే ఈ …

చెర్నోబిల్ ఘటనకు 35 ఏళ్ళు !

Chernobyl…………………………….  సరిగ్గా 35 ఏళ్ల … మూడురోజుల క్రితం 1986 ఏప్రిల్ 26న సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం జరిగింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలితంగా 134 …

ఎవరీ అలెగ్జాండర్ వోర్నికోవ్ ?

రష్యా చేస్తున్న భీకర దాడులను పర్యవేక్షించేందుకు.. ఎప్పటికపుడు సేనలకు ఆదేశాలు ఇవ్వడానికి ఒక కొత్త కమాండర్ ను నియమించుకున్నాడు పుతిన్. ఆ జనరల్ పేరే అలెగ్జాండర్ వోర్నికొవ్. పుతిన్ కు ఇతగాడు నమ్మిన బంటు. అత్యంత క్రూరం గా  వ్యవహరిస్తారనే పేరుంది. సిరియా లో నగరాలను శిధిలాలుగా మార్చిన ఖ్యాతి అతనిది. ఇప్పటివరకు మందకొడిగా యుద్ధం …

పుతిన్ ఎందుకు సైలెంట్ అయ్యారో ?

శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …

కదిలించే దృశ్యం !

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి ఇవాళ్టికి పదమూడురోజులు అయింది. అయినా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ సమయంలో కొంత మంది పౌరులు దేశం వీడి వలస …

ఆయుధాలు అందకుండా చేయడమే పుతిన్ టార్గెట్ !

ఉక్రెయిన్ కి ఏమార్గం నుంచి కూడా ఆయుధాలు అందకుండా చేయాలనే లక్ష్యంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలపై క్షిపణి దాడులు చేస్తున్నారు. మరోవైపు నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంటున్నారు.  ఆదివారం క్షిపణుల దాడితో సెంట్రల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ధృవీకరించారు.  “ఉక్రెయిన్ కి చెందిన ఎనిమిది …

అయ్యారే … ఇపుడు యామి చేయవలె ?

అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే?  ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్  కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …

ఉక్రెయిన్ vs రష్యా వార్ =భారీ ప్రాణ నష్టం!

ర‌ష్యా ఉక్రెయిన్ పై చేస్తోన్న భీకర దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈ ప్రతిఘటనలో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ మ‌ర‌ణించిన‌ట్లు నెక్ట్సా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌ను ఉక్రెయిన్ హ‌త‌మార్చింద‌ని అంటున్నారు.అయితే ఈ విషయాన్నీ రష్యా ఇంకా …

మీరంతా గొప్పోళ్ళురా..నూరేళ్లు బతకండి!

ఏడు రోజులుగా రష్యా చేస్తోన్న భీకర దాడులకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో సైనికులు, పౌరులు,పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు నివాసాలు వదిలి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల మంది కీవ్‌ నగరాన్ని వదిలి పొరుగు దేశాలకు వెళ్తున్నారు. ఎటూ వెళ్ళని వారు బంకర్లు, …
error: Content is protected !!