ఊహించని ట్విస్టులతో సాగే ‘మర్డర్ మిస్టరీ’ మూవీ !!

Lots of twists…….. ‘కన్నై నంబాతే’ (Kannai Nambathey) అంటే ‘నీ కళ్లను నమ్మవద్దు’ అని అర్థం. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్, ప్రసన్న, భూమిక చావ్లా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు ము. మారన్ దర్శకత్వం వహించారు.  కథ …
error: Content is protected !!