మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలను విడిచే యోచనలో లేరు. త్వరలో పేట్రియాట్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు తన సహచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్ … వెళుతూ వెళుతూ మరల వస్తా అంటూ శ్వేతసౌధం సిబ్బందికి చెప్పి వెళ్లారు. దీన్నిబట్టే ఆయన రాజకీయాలు వదిలే ఆలోచనలో లేరని … తనపై ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టిన దరిమిలా కొత్త పార్టీ ని ప్రకటిస్తారని …
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దుర్భుద్ధి బయటపెట్టకుని పరువు పొగొట్టుకున్నాడు. పార్టీ కూడా ఆయన వైఖరిని తప్పు పట్టిన పరిస్థితి నెలకొన్నది. పార్టీ యే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులంతా ట్రంప్ తెంపరి తనాన్ని.. దుష్టబుద్ధిని దుయ్యబడుతున్నారు. హుందాగా ఓటమిని ఒప్పకుని అధికార మార్పిడికి అంగీకరించినట్టయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం …
ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …
error: Content is protected !!