అయ్యారే ..ఇపుడు ఏమి చేయవలె ??

సరదాగా నవ్వుకునేందుకు …  (వైట్‌హౌస్ లోని ఒక చీకటి గది.. ట్రంప్ అద్దం ముందు నిలబడి, కిరీటం లేని రాజులా తల పట్టుకుని, ఎన్టీఆర్ లా గంభీరంగా, అదే సమయంలో ఏడుపు గొంతుతో పలవరిస్తున్నారు..) ట్రంప్: అయ్యారే  మా అజేయమైన ఎఫ్-35 విమానము.. ఇరాన్ గాలిలో పేలి నేలమట్టమగుటయా? వేల కోట్ల డాలర్లు.. కుబేరుడి ఖజానాను …

యుద్ధం కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నారా ?

 Americans are unhappy with Trump….. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కోసం, సైనిక అవసరాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తోంది. యుద్ధం మొదలైన తొలి 6 రోజుల్లోనే సుమారు $11.3 బిలియన్లు (సుమారు ₹94,000 కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటాగన్ అంచనా వేసింది. కొన్ని నివేదికల ప్రకారం, …

ఇరాన్ ఆయువు పట్టు ఆద్వీపమేనా ?

“Lifeline” for Iran’s economy……………….. ఖర్గ్ (Kharg) ద్వీపం ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన చమురు ఎగుమతుల కేంద్రం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపంపై దాడులకు ఆదేశాలు జారీ చేయడంతో  దాని పేరు వార్తల్లో కెక్కింది. ఇరాన్ తన మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90% నుండి 95% వరకు ఈ …

ట్రంప్ దొరా..ఆ పిల్లల కళ్లలోకి చూడండి !!

Look into those children’s eyes……………. “ట్రంప్… ఆ పిల్లల కళ్లలోకి చూడు” అనే శీర్షికతో  ‘టెహ్రాన్ టైమ్స్’ రాసిన కథనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధపు ప్రకటనలు చేస్తూ , దౌత్య పరిష్కారాలను తిరస్కరించడం ద్వారా దాడి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆ పత్రిక ఆరోపిస్తోంది. మినాబ్‌లోని …

కొత్త నాయకుడిగా వారసుడినే ఎన్నుకుంటారా ?

Historic turning point………. ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. ఇరాన్ రెండవ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం నేపథ్యంలో, కొత్త లీడర్ పదవి కోసం ముగ్గురి పేర్లు వినపడుతున్నాయి.   మోజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei): ఈయన ఇరాన్ రెండవ సుప్రీం లీడర్ …

ఆయన దూకుడు వెనుక అజెండా ఏమిటి ?

Agenda behind his aggression…………. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల పట్ల, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల పట్ల అనుసరిస్తున్న దూకుడు వైఖరి వెనుక స్పష్టమైన రాజకీయ,ఆర్థిక అజెండా ఉందని విశ్లేషకులు అంటున్నారు.   1. “అమెరికా ఫస్ట్” విధానం…. ట్రంప్ తన రెండవ విడత పాలనలో “అమెరికా ఫస్ట్” నినాదాన్ని మరింత తీవ్రతరం …

ఎవరి లెక్కలు వారివేనా ?

Paresh Turlapati……………… మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సాక్షి గా వైట్ హౌస్ లో వాదులాడుకోవడం చాలామంది చూసే ఉంటారు ..వీళ్లిద్దరి వాదులాట చూసిన చాలామంది ట్రంప్ అహంకారాన్ని దుయ్యబడుతూ జెలెన్ స్కి గుండె ధైర్యానికి చప్పట్లు కొట్టారు.  నిజానికి ఈ సన్నివేశంలో ఎవరి పాత్ర …

గెలిచేది ఎవరో ??

Who is in favor of India? ………………… మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్‌ …

పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిన ‘ట్రంప్’ హోటల్ !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హాటల్ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడంతో కోర్టు భారీ జరిమానా విదించబోతోంది. ఈ కేసుపై విచారణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు చట్టఉల్లంఘన  విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ పర్మిట్ కూడా 2017లో ముగిసింది … దాన్ని రెన్యూవల్ చేయలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. పర్మిట్ లేకుండా …
error: Content is protected !!