Baby Factories ………………. నైజీరియాలో చిన్నారులను ..యుక్తవయసు బాలికలను కిడ్నాప్ చేసి వారిని రహస్య స్థావరాల్లో బంధించి,బలవంతంగా తల్లులు గా మారుస్తున్నారు. ఆ బాలికలకు పుట్టిన పిల్లలను సంతానం లేని వారికి, అక్రమ రవాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో బాలికలను తల్లులుగా మార్చే స్థావరాలను బేబీ ఫ్యాక్టరీలని పిలుస్తారు. నైజీరియాలో ఈ తరహా …
ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం… ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …
A real story of the victim ……………………………. “నాపేరు మీనా…. మాది నరసరావుపేట. మానాన్న తాగుబోతు.పదివేలు అవసరమై వేరే ఒక వ్యక్తికి నన్ను అమ్మేశాడు. అపుడు నా వయసు పన్నెండు ఏళ్ళు ఉంటాయి. నన్ను కొన్నవ్యక్తి విజయవాడ తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి నన్ను బలవంతం గా సెక్స్ వృత్తి లోకి దించాడు. మొదట్లో …
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మానవ మృగాల వేటకు …
హైదరాబాద్ నగరం అమ్మాయిల అక్రమ రవాణా కు కేంద్రంగా మారుతోంది. కరోనా నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చాపకింద నీరులా విస్తరించింది. బ్రోకర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి.. విదేశాల నుంచి యువతుల్ని అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జోరుగా సాగాయి. మధ్య కాలంలో …
కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి. ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …
error: Content is protected !!