ఎవరీ వీర మహిళ టొమిరిస్ ?
వివేక్ లంకమల……………………………… Oh my Tomiris, What a fighting spirit you are మధ్య ఆసియా అనగానే కనుచూపుమేర విశాలమైన స్టెప్పీ గడ్డి మైదానాలు, వంపులు తిరిగిన నదులు, దూరంగా కొండలు గుర్తుకొస్తాయి నాకు.ఆ గడ్డి మైదానాల నిశ్శబ్ధాన్ని చెదరగొడుతూ దౌడు తీసే గుర్రం, గుర్రం జీనుపై స్వేచ్ఛా ప్రపంచానికి ప్రతీకలా ఒక స్త్రీ. …