అక్కడ ఐదు వేర్వేరు రూపాలలో విష్ణుమూర్తి దర్శనం !!

Sri Vaishnava Nambi Temple…… తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న “తిరుక్కురుంగుడి” క్షేత్రంలో విష్ణుమూర్తి ఐదు వేర్వేరు రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు.  ఇక్కడి ఆలయాన్ని శ్రీ వైష్ణవ నంబి ఆలయం అంటారు. 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని “దక్షిణ వైకుంఠం” అని కూడా పిలుస్తారు. తమిళ భాషలో ‘నంబి’ అంటే …
error: Content is protected !!