గిన్నిస్ కెక్కిన బుడత !

Record…………………………….. ఐదేళ్ల వయసులో ఒక పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఆ బాలిక పేరు బెల్లా జె డార్క్. పుస్తకంలోని బొమ్మలు సైతం ఆ చిన్నారే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 …
error: Content is protected !!