శాస్త్రీజీ మరణం ఎప్పటికీ మిస్టరీయేనా ?
మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌తో రష్యాలోని తాష్కంట్‌లో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో …