తొలి తెలుగు హారర్ కథల రచయిత్రి ఈమే !

పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. (అంతకు ముందు ఎవరూ లేరనే అనుకుంటా) 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా రాకముందే ఈ కథలన్నీ విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి …

సినారె … మామనసు దో ‘సినారె” !

రమణ కొంటికర్ల…………………………………..   Tribute to great poet ………………………….చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా చెలియా.. సిగ్గు నీకేలా అని ఏకంగా  తెలుగుదనాన్నే పిలుస్తున్నంత భాషాసాధికారిక ప్రేమచిహ్నమయ్యాడు సినారె. ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలను తన కావ్యంలో ప్రకరణాలుగా పొందుపర్చి విశ్వంభరతో జ్ఞానపీఠుడయ్యాడు సినారె. అజంతా శిల్పులు చెక్కిన శిల్పాలాధారంగా అజంతా …
error: Content is protected !!