రజనీకాంత్ తో లంచ్ వెనుక కథేమిటి ?
Bhavanarayana Thota ………………… శివాజీ సినిమా తెలుగు వెర్షన్ కి రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పారు మనో. ఆ డబ్బింగ్ నచ్చి స్వయంగా రజనీకాంత్ ఫోన్ చేసి మనోను మెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, ఏం కావాలో అడగమన్నారు. ఉబ్బితబ్బిబ్బయిన మనో “మీరు మా ఇంటి బిర్యానీ తింటే సంతోషిస్తా” అన్నారు. ఇంత చిన్న కోరికా అని …
