ఆ పాట వెనుక పెద్ద కథ ఉంది మరి !

Great Song …………………………….. శృతి లయలు సినిమాలో “తెలవారదేమో స్వామీ” అనే సూపర్ హిట్ పాట ఉంది. చాలామంది ఈ పాట వినే ఉంటారు. ఈ పాట అన్నమాచార్య విరచితమని అందరూ భావిస్తారు. ఎందుకంటే  పాటలో పదాల కూర్పు అలా ఉంటుంది. సిరివెన్నెల ఈ పాట రాసినప్పటికీ అన్నమాచార్యే రాసారని నమ్మే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. …
error: Content is protected !!