‘శివఖోరి’ ప్రత్యేకత ఏమిటంటే ?
Cave Temple…………… శివఖోరి ( శివఖోడి అని కూడా పిలుస్తారు). ఇది జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా, రాన్సూ గ్రామంలో ఉన్న శివుని పవిత్ర గుహాలయం. ప్రజలు ఇక్కడికి ఏడాది పొడవునా వస్తుంటారు. ఈ శివ ఖోరి ప్రత్యేకత ఏమంటే ఈ గుహ లోపల సుమారు 4 అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కొలువై ఉంది. ఈ లింగంపై …
