చూడాల్సిన నదీ సంగమం!!

Karna Prayaga………………… పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్నికర్ణప్రయాగ అంటారు.రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే  కర్ణుని సమాధి …

ఒక మాంక్ .. మరో మహారాజ్ మైత్రి బంధం !

రమణ కొంటికర్ల……………………………………  Great friendship………………………..  ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడు ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.అంతటి వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తి నిచ్చిన రాజా అజిత్ సింగ్ బహదూర్ గురించి చాలామందికి తెలియదు. అన్ని బంధాల్లో స్నేహబంధం మిన్న అన్నారు. భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నోవిషయాలను …

పరమ హంస ‘ప్రవర’ అంటే .. అగ్ని కీలలు .. మహోగ్రహాలు !!

AG Datta………………………………. రామకృష్ణ పరమహంసకి సంతానం ఉండి ఉంటే, మనమో కొత్త ప్రవర చెప్పుకోవాల్సి వచ్చేదని ఓ మిత్రుడు సరదాగా వ్యాఖ్యానించారు. రామకృష్ణుడికి సంతానం ఎందుకు లేదు? ఉంది. అయితే ఆ ప్రవర సంప్రదాయంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండదు. అది విప్లవకరమైన ప్రవర!  ఆ ప్రవర చెబుతుంటే యుగయుగాల, తరతరాల చెత్తాచెదారం ఎగిరి పడుతోంటుంది. చారిత్రిక …
error: Content is protected !!