మొత్తానికి ‘విజయం’ సాధించాడు!!

Finally succeeded……………………………. పట్టు వదలని విక్రమార్కునిలా పరిశ్రమించి మొత్తానికి విజయం సాధించాడు ప్రముఖ నటుడు  సురేష్ గోపి. త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట.. అక్కడ 75 వేల ఓట్ల మెజారిటీతో సురేష్ గోపీ గెలవడం విశేషం. కేరళలో బీజేపీ గెలిచిన  ఏకైక సీటు ఇది. ఈ విజయం కేరళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో  చూడాలి. …

మూడో సారైనా గెలుపు ఖాయమా ?

A test of his luck…………………………………….. సురేష్‌ గోపీ…  ప్రముఖ మలయాళ నటుడు. ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు.తాజాగా సురేష్ గోపి  త్రిసూర్‌ లోక సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ నుంచి ఆయన పోటీ చేయగా కాంగ్రెస్ తరపున కె. మురళీధరన్ బరిలోకి దిగారు. సీపీఐ నుంచి సునీల్ కుమార్ రంగంలోకి …
error: Content is protected !!