Hard work, and dedication were his plus points….. సుప్రసిద్ధ నటుడు, హీరో కృష్ణ కు ఒక స్పష్టమైన విజన్ ఉంది. తానేం కావాలో ఒక ఐడియా ఉంది. ఆ మేరకు ముందడుగు వేశారు. కష్టపడ్డారు. హీరో గా ప్రూవ్ చేసుకున్నారు. స్టార్ కావాలనుకున్నారు. సూపర్ స్టార్ అయ్యారు. స్టార్ అయ్యే క్రమంలో రోజుకు …
Superstar in the role of a soft villain…………………. సాఫ్ట్ విలన్ గా సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ఒకటుంది. ఆ చిత్రం పేరు ‘ ప్రైవేట్ మాష్టారు’. ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కి 9 వ సినిమా కాగా విశ్వనాథ్ రెండవ సినిమా ఇది. కెరీర్ …
The story of a revolutionary hero………………………. అల్లూరి సీతారామరాజు’ లాంటి మాస్టర్ పీస్ సినిమా ఇంకొకటి రాదేమో. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఈ సినిమా విడుదలైంది. ఇన్ని సంవత్సరాలు గడచినా ఆస్థాయిలో మరో సినిమా రాలేదు. అందుకే సీతారామరాజు ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ గా మిగిలి పోయింది. నటుడు కృష్ణ సినిమాలన్నీ …
Bharadwaja Rangavajhala ……………….. Das is not just about action ………………. భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన KSR దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలబడిపోయారు.సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే…ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసి తీరాలి.అదీ ఆయన రేంజ్.కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో …
Bharadwaja Rangavajhala……………………………………. పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …
ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది.చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ‘వావ్’ …
Different roles…………………………………….. విలక్షణ నటుడు మోహన్ లాల్ ఇటీవల కాలంలో డిఫరెంట్ క్యారెక్టర్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఇమేజ్ చట్రాలను ఛేదించి కొత్త పాత్రలతో తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రత్యేకంగా కథలు రాయించుకుని సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో 10 సినిమాల వరకూ ఉన్నాయి. అవన్నీ ఒక దానికొకటి పొంతన లేని క్యారెక్టర్లు కావడం …
error: Content is protected !!