ఈ సుందరానికి పొగరనే మాటకు అర్ధం తెలీదు !
సుమ పమిడిఘంటం…………………………….. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, విలక్షణ నవలారచయిత, మిత్రుడు, శ్రేయోభిలాషి, నాటకం, సాహిత్యం తప్ప వ్యక్తిగత జీవితం బొత్తిగా తెలియని అమాయకుడు . ఈ మాటంటే చాలమంది నోరెళ్ళబెడతారు కానీ నిజజీవితంలో నిస్సందేహంగా అమాయకుడే, సాహిత్య నాటకరంగాలలో ఉద్దండుడే గావచ్చు. ఆత్మవిశ్వాసం, పొగరనుకోవచ్చు. నిజానికి పొగరు అనేమాటకు అర్ధం తెలియనివాడు సుందరం ప్రయోగశీలి, నాటకంలోకి …