ఇప్పటి సమాజానికి అవసరమైన సందేశాత్మక చిత్రం!!
Subramanyam Dogiparthi ……………………. సుడిగుండాలు…. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం. సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే …
