Investment Decissions………………………………………………. చిన్న వయసులోనే ఆర్ధికంగా స్థిరపడాలంటే వివిధ సాధనాల్లో ఇన్వెస్టుమెంట్ చేయడం ఒక మార్గం. అప్పుడే డబ్బుకున్న ‘కాంపౌండింగ్ విలువ’ను అందిపుచ్చుకోవచ్చు.త్వరగా సంపదను సృష్టించు కోవచ్చు.ఈ తరానికి చెందిన యువతీ యువకులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది మంచిదే. అయితే …
Correction is inevitable ……………………………… స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్ సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. …
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్ కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న …
Correction is necessary……………………………………. స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ BSE సెన్సెక్స్ 1400 పాయింట్లు .. నిఫ్టీ 400 పాయింట్ల మేరకు పతనమైంది. (రాసే సమయానికి ) కారణాలు ఏమైనప్పటికి ఈ పతనం మంచిదే. గత కొన్నిరోజులుగా మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల లో ప్రతికూల వాతావరణం , …
స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది.సెన్సెక్స్ 59,460 పాయింట్ల వద్ద కదలాడుతుండగా నిఫ్టీ 17,725 పాయింట్ల ను దాటింది.ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. బీఎస్‌ఈలో సుమారు 400 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. మార్కెట్ …
‘బిర్లా కార్పొరేషన్’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది. కంపెనీ సాధారణ …
స్టాక్ మార్కెట్ లో ఇదివరలో లాగా దీర్ఘకాలిక వ్యూహాలను ఎవరు అనుసరించడం లేదు. స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తూ తెలివిగా అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్నారు కంపెనీ పని తీరు బాగున్నప్పటికీ షేర్ ధర పెరగక పోతే లాభాలు రావు.ఆలాంటి షేర్లు వుంటే ఒక్కో సారి నష్టాలకు అవకాశం వుంటుంది. అలాంటపుడు కొంత నష్టానికైనా …
The market could fall anytime…………… దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మార్కెట్ ఉరకలేస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. గత వారాంతంలో సెన్సెక్స్ ఒకదశలో 341 పాయింట్లు పెరిగి చివరికి 174. 29 పాయింట్ల లాభంతో 52. 641.53 పాయింట్ల వద్ద ఆగింది. నిఫ్టీ కూడా 61. 60 పాయింట్లు మేరకు …
షేర్ల కొనుగోలు కు ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో షేర్లు కొనుగోలు చేస్తే రిస్కు ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగి లాభాలు స్వీకరిస్తున్నారు. మార్కెట్ చిన్నగా కరెక్షన్ దిశగా పయనిస్తోంది. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు మార్కెట్లు ఊగిసలాడుతుంటాయి. గత రెండేళ్లలో ఒకసారి ఆర్ధిక మందగమనం … తర్వాత కరోనా మహమ్మారి దెబ్బతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. …
error: Content is protected !!