ఆహార సంక్షోభం అనివార్యమా ?
ప్రపంచంలో ఓ పక్క ఆకలి చావులు .. మరోపక్క కరోనా .. ఇంకో వైపు యుద్దాలు, అంతర్యుద్ధాలు .. ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార సంక్షోభం ఏర్పడొచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే జరిగిందంటే … పరిస్థితులు దారుణంగా మారతాయి. ప్రపంచంలో కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు పేదరికం …