Huge footprints ………………… ఫొటోలో పెద్ద సైజులో కనబడే పాదముద్ర అనంతపురం జిల్లా ‘లేపాక్షి’లోని వీరభద్ర ఆలయంలో ఉంది. ఈ పాదముద్ర సీతమ్మ వారిదని .. కాదు ఆంజనేయ స్వామిదని అంటారు. ఎవరిది అయినప్పటికీ మామూలు మనుష్యుల పాదాల కంటే భారీ సైజు పాదముద్ర అని చెప్పుకోవాలి. ఈ పాదముద్ర లోని బొటనవ్రేలు భాగంనుంచి నిరంతరం …
Balu who entertained the fan…………………… ఈ ఫొటోలో బాలు తో కనిపించే అతని పేరు మారన్ … శ్రీలంక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఎస్పీ బాలు కి వీరాభిమాని. ఒక ప్రమాదం లో కనుచూపు కోల్పోయాడు. లోకల్ టెలివిజన్ ఇంటర్వ్యూ లో ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. నిరాశమయమైంది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు …
Spy Ship……………………………………………………… యువాన్ వాంగ్ 5 … చైనా తయారు చేసిన నిఘా నౌక ఇది . చైనాలోని జియాంగ్‌నాన్ షిప్‌యార్డ్‌లో దీన్ని నిర్మించారు. యువాన్ వాంగ్ 5 … 2007 నుంచి సేవలు అందిస్తోంది. దీన్ని చైనీయులు రీసెర్చ్ వెసెల్ అని పిలుస్తారు. ఇది గూఢచర్యం చేయగల సామర్థ్యం ఉన్న ట్రాకింగ్ షిప్. ఈ …
Srilanka Crisis ……………… నిన్న మొన్నటి దాకా నిత్యావసరాల కోసం క్యూ …. పెట్రోల్ కోసం క్యూ … తాజాగా వలసల కోసం క్యూ …పై ఫొటోలో కనిపించేది శ్రీలంక పాస్ పోర్ట్ కార్యాలయం ముందున్న క్యూ. రోజు రోజుకి అక్కడ క్యూలు పెరుగుతున్నాయి.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక వాసులు ఉపాధి వెతుక్కుంటూ దేశం దాటేందుకు …
అక్కడ లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలు.. లీటర్ డీజిల్ ధర 220.రూ. కిలో చికెన్ వెయ్యి రూపాయలు .. కప్పు టీ 100 రూ .. మాత్రమే.. వామ్మో ఏమిటీ రేట్లు ? ఎక్కడ అనుకుంటున్నారా ? ఇండియాలో కాదు లెండి.. మన పక్కనే ఉన్న శ్రీలంకలో.. శ్రీలంక దారుణమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయింది.. ఫలితంగా ముందెన్నడూ …
“రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”…. రావణాసురుడిని మరో కోణంలో పరిచయం చేసిన పుస్తకం ఇది .. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ తెలియని కోణంలో చెబుతోంది. స్వతహాగా పండితుడైన రావణుడు …
error: Content is protected !!