Real companion………………………………. ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? సడ్డకులా? బామ్మర్దులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు నీ శరీరమే! నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, …
Jivatma and Paramatma are not different……... ఎన్నోతరాలుగా ఎంతోమంది జీవితానుభవాలను వింటున్నాం.. చూస్తూ వస్తున్నాం. జీవన్మరణంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి చిట్టచివరిగా అత్యంత ఇష్టులైన వారి చేత తులసి నీళ్ళు త్రాగించడమో, వారిని ప్రత్యక్షంగా చూపడమో లేదా వారికి సంబంధించిన ఏదేని నమ్మశక్యమైన వార్తను వినిపించడమో చేయడం… మనందరం చాలా సందర్భాలలో, చాలా మంది విషయంలో …
error: Content is protected !!