అమెరికాలోని ఈ ‘ఢిల్లీ’ గురించి విన్నారా ?
భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …