కొత్త టాక్స్ విధానంలో రాయితీ!
Rebate on Tax …………………………. వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income tax) విధానానికి సంబంధించి తాజా బడ్జెట్ లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్ ఆప్షన్ గా ఉంటుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు …