అమ్మా!  నాన్నఏడీ ?

Kontikarla Ramana…………………………………అమ్మా!  నాన్నఏడీ ? నాన్న చాలాదూరంలో.. దేశ సేవలో ఉన్నాడు తల్లీ ..  తొందరలోనే వస్తాడు.. ఇదీ ఆ అమ్మ జవాబు. ఏళ్ళు గడిచిపోతున్నాయి.. బిడ్డలు రోజు అడుగుతున్నారు. తల్లి అదే సమాధానం చెబుతోంది.  ఒక రోజు ఆ తండ్రి రానే వచ్చాడు! అదీ 38 ఏళ్ల తర్వాత.  కానీ సజీవంగా కాదు.. నిర్జీవంగా.. ఓ విగత …
error: Content is protected !!