రక్తపు చుక్కలు పట్టి పిల్లలను బతికించుకున్నారా?
Sinjar massacre…………. అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన తాలూకూ బాధితులను ఆదుకోవడం ఒకటి. అది సింజార్ పర్వత ప్రాంతం … అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ …