సినిమాల్లో ‘ఉమ్మడి కుటుంబాల ‘ వైపే ప్రేక్షకుల మొగ్గు!!

Bharadwaja Rangavajhala ………………………. ఓ టైమ్ లో తెలుగు సినిమా ‘కుటుంబాల మీద’ దృష్టి సారించింది. ‘ఉమ్మడి కుటుంబం’ అని అన్నగారు సినిమా తీస్తే … దానికి పూర్తి విరుద్దమైన అభిప్రాయాలతో ‘ఆదర్శ కుటుంబం’ అని ప్రత్యగాత్మ తీశారు. ప్రత్యగాత్మ కమ్యూనిస్ట్ కదా .. ఆయన ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడడం ఫ్యూడల్ ఆలోచనా విధానంగా …
error: Content is protected !!