పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ !!
An entertaining movie ……….. “సింగం 3” (తెలుగులో ‘యముడు 3’ లేదా S3) తమిళ స్టార్ హీరో సూర్య పవర్ఫుల్ కాప్ పాత్రలో నటించిన చిత్రమిది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే మాస్ మసాలా ఎంటర్టైనర్ . దర్శకుడు హరి మార్క్ బుల్లెట్ స్పీడ్ స్క్రీన్‌ప్లేతో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో చిత్రం ఇది. మంగళూరు సిటీ పోలీస్ …
