ఎవరీ వైట్ డెత్ ? ఏమిటి ఆయన కథ ?
సుదర్శన్.టి………….. ఫోటోలో కనిపించే వ్యక్తి ‘వైట్ డెత్’ అనే మారుపేరుతో ప్రఖ్యాతి గాంచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫిన్లాండు తరపున వింటర్ వార్ లో సోవియట్ సైనికులతో పోరాడాడు. ఖచ్చితంగా ఇతని తూటాలకే బలైన శత్రుసైనికుల సంఖ్య 505. వీళ్ళంతా ఇతను గురిచూసి కాల్చి చంపిన వారు. ఇక ఇతని సబ్ మెషీన్ గన్ తూటాలకు …