అభయ ప్రదాయిని ఈ తారాదేవి !
Thara Devi ………………………………………………. సిమ్లాకు సమీపంలోని షోగీలో… పర్వత శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయ ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు.అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నిసేన్ వంశస్తులు నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్ వంశపు రాజు ఒకరోజు …