రీలుకెక్కిన రియల్ కెమిస్ట్రీ !!
Ramana Kontikarla …………….. అమితాబ్, రేఖ, జయబాధురి… ఈ ముగ్గురిదీ నిజజీవితంలోనూ ఓ ముక్కోణపు ప్రేమకథ. ఇదే రియల్ స్టోరీని… సిల్సిలా సినిమాగా తెరకెక్కించడమంటే ఓ పెద్ద సవాలే. కానీ, ఆ సవాల్ ను యశ్ చోప్రా ఛేదించాడు. ఆకర్షణ నుంచి ఏర్పడే వివాహేతర బంధాలు… ఆ తర్వాత జరిగే పరిణామాలు.. పశ్చాత్తాపం.. మళ్లీ వివాహ …
