వారి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే !

Great success………………………………………. ఎనిమిది మంది వికలాంగుల బృందం సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి  ప్రపంచ రికార్డు సృష్టించింది. సియాచిన్ హిమనీనదం వద్ద 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌కు రెండురోజుల క్రితం ఈ బృందం చేరుకుంది. వికలాంగుల బృందం ఈ సాహసం చేయడం ఇదే ప్రధమం.  ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో సియాచిన్‌ హిమనీనదం ఒకటి. భారత …
error: Content is protected !!