‘బిర్లా కార్పొరేషన్’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది. కంపెనీ సాధారణ …
షేర్లలో మదుపు చేసి లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవాలి. అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో ఉండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదాన్ని చాలామంది ఇన్వెస్టర్లు విని వుండరు.ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్, ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు.ఇలాంటి నగదు నిల్వలు …
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ “లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ నెలలో బిడ్లను ఆహ్వానించబోతోంది. వచ్చే జనవరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లతో ప్రభుత్వ అధికారులు …
స్టాక్ మార్కెట్ లో ఇదివరలో లాగా దీర్ఘకాలిక వ్యూహాలను ఎవరు అనుసరించడం లేదు. స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తూ తెలివిగా అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్నారు కంపెనీ పని తీరు బాగున్నప్పటికీ షేర్ ధర పెరగక పోతే లాభాలు రావు.ఆలాంటి షేర్లు వుంటే ఒక్కో సారి నష్టాలకు అవకాశం వుంటుంది. అలాంటపుడు కొంత నష్టానికైనా …
Do not take the risk……………… ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లను ప్రస్తుత సమయంలో కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల ధరలు తగ్గాయని కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. మూడు రోజుల క్రితం ధరలతో పోలిస్తే ఆదానీ కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. ఆదానీ ట్రాన్స్మిషన్ …
SBI performance improved ……………………………………….స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పనితీరు బాగానే ఉంది. మార్చి 2021 తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ. 81,326.96 కోట్ల స్థూల ఆదాయంపై రూ. 6,451 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 80 శాతం పెరిగింది. అనుబంధ సంస్థలతో …
error: Content is protected !!