Fighting against trafficking and commercial sexual exploitation. నా పేరు “బబిత” మైనర్‌గా ఉండగానే నాకు పెళ్లి అయింది. నా భర్తకు అన్ని వ్యసనాలు ఉన్నాయి. అత్తగారింటికి వెళ్లేవరకూ ఆయన గురించి నాకేమి తెలియదు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆయనకు చికిత్స చేయించే ఆర్ధిక స్తోమత మాకు …
Case study ………………….. “నా పేరు మల్లిక .. నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మ కొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. …
Billion business అతివల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల నిర్వహణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అంచనా. భారత దేశంలో కూడా అమ్మాయిల శరీరాలతో జరిగే ఈ వ్యాపారం క్రమం గా పెద్ద పరిశ్రమ గా మారింది.వేలమంది ఇందులో లబ్ది పొందుతున్నారు. ఒక అమ్మాయిని మోసగించో, ప్రలోభ పెట్టో …
Laws should be strengthened …………………….. పూణే, ముంబాయి,డిల్లీ లాంటి నగరాల్లోని వేశ్య వాటికల్లో రాక్షస రతిక్రీడలు జరుగుతుంటాయి. కరెన్సీ నోట్ల మధ్య శరీరాలు నలుగుతుంటాయి.పువ్వుల్లా అమ్మాయిలు వాడి పోతుంటారు. సాలెగూడు లాంటి గదుల్లో వారి బతుకులు తెలవారుతుంటాయి. మనసుకు గాయాలైనా శరీరం పరాధీనం చేయాల్సిందే. వారిది కడుపు నింపుకునే ప్రయత్నం… పడుపు వృత్తి ఓ …
Red light area Girls………………………. ప్రస్తుతం భారత్ లొ దాదాపు ౩ కోట్ల మంది మహిళలు, బాలికలు వ్యభిచార వృత్తి లొ మగ్గుతున్నారు. వీరిలో 60శాతం మంది అట్టడుగు వర్గాల వారే వున్నారు. ఇందులో 30 శాతం మంది 18ఏళ్ళ లోపు వారే. వీరందరిలో 40 శాతం మంది నిర్బంధం లొ ఉన్నవారే కావడం గమనించదగిన …
డియర్ ఫ్రెండ్స్….. అందరికి నమస్కారం. ఇవాళ్టి నుంచి మూర్తి టాకీస్, తర్జని యూట్యూబ్ చానెల్స్ లో ఇచ్చే కథనాలను తర్జని వెబ్సైట్ పాఠకులకు అందిస్తున్నాం. ఆసక్తి గల రీడర్స్ ఆ ఆడియో కథనాలను కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వినవచ్చు. జైలు కొచ్చికూడా తప్పేమి చేయలేదని బాధపడేవాళ్లు ఉంటారు. అలాంటి కోవలో వ్యక్తే ఈ …
దేశం లోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ ఆ మధ్య వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది …
ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం… ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …
ప్రముఖ కవి సినారె అన్నట్టు ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ . కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది. పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి హైస్కూల్ …
error: Content is protected !!