తండ్రిని కాల్చి పడేసింది !!
“ఎక్కడున్నావ్ “అడిగిందామె. “బార్ లో ఉన్నా” చెప్పాడతను.”సరే … అరగంటలో వస్తా .. ఆ దగ్గరలోని రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం” అందామె. అతగాడు ఈలోగా మరి కొంత తాగాడు. ఆమె చెప్పిన టైమ్ కే వచ్చింది. ఇద్దరూ కలసి దగ్గరలోని రెస్టారెంట్ కెళ్ళారు. ఆమె ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. అతగాడు పెద్దగా తినలేదు . …